Surprise Me!

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిరంజీవి పోటీ చేస్తే..!| Oneindia Telugu

2025-08-11 32 Dailymotion

Jubilee Hills by-election is heating up in Telangana politics! Reports suggest that Congress is considering Megastar Chiranjeevi as their candidate. Buzz is that CM Revanth Reddy recently met Chiranjeevi and even offered a Home Minister post if he wins. Will Chiranjeevi enter active politics again? Watch the full political story here!
త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక త్వరలో జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని చర్చ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బరిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే చిరు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. అయితే చిరు ఎమ్మెల్యే పోటీ చేయడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిస్తే వారికి హోం మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
#Chiranjeevi
#JubileeHills
#TelanganaPolitics
#RevanthReddy
#Congress
#PoliticalNews
#ChiruComeback
#JubileeHillsByPoll
#TelanganaByElections

Buy Now on CodeCanyon